మా రాజాన్న....... మా దేవుఢు............
నువ్వు నీ నవ్వు నిన్ననే చూసినట్టుంది
నీ పంచె కట్టు నీ ఖద్దరు షర్టు చెబుతుంది నువ్వు రాజువని
ఎముకలేని నీ చేయి చెబుతుంది నువ్వు రాజువని
మాటతప్పని నీ నైజం చెబుతుంది నువ్వు మహా రాజువని
మడమతిప్పని నీ పోరాటం చెబుతుంది నువ్వు రాజువని
మరి అందరు నిన్ను రాజువయ్య మహారాజువయ్య అంటుంటే....
ఈ పేదవాడు దేవుడని ఎందుకు అంటున్నాడు
We miss you #YSR
Like,Comment,Share-->www.facebook.com/legendysjagan
 

0 comments:
Post a Comment