-->మన ప్రత్యేక హోదా కోసం జగన్ అన్న చేయబోయే
నిరాహార దీక్ష స్థలం ఇదే
-->మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కి అత్యవసరమైన ప్రత్యేక
హోదా కోసం జగన్ అన్న పోరాడుతున్నాడు
-->ప్రత్యేక హోదా కోసం పోరాటానికి నాంది ఈ దీక్ష
స్థలంలోనే ఆధ్యం పోసుకుంటుంది
-->మన భవిష్యత్తు తరతరాల భవిష్యత్తు ప్రత్యేక హోదా
మీద ఆధారపడి వుంది
-->దాని కోసం జగన్ అన్న తన ప్రాణాల్ని సైతం
లెక్కచేయకుండా మన అందరి కోసం పోరాడుతున్నాడు
రండి కదలిరండి జగన్ అన్న చేయబోయే దీక్ష లో
పాల్గొనండి
జోహర్ వైఎస్సార్
జై జగన్ అన్న
0 comments:
Post a Comment