Rudhramadevi - The Warrior Queen Movie Full Review



Rudhramadevi - The Warrior Queen

              Movie Full Review 




Movie Cast and Crew

Directed ,Written,Screenplay,Story  by : Gunasekhar
Produced by : Gunasekhar, Raagini Guna
Starring : Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Krishnam Raju
Music by : Ilaiyaraaja
Cinematography : Srikanth
Edited by : A. Sreekar Prasad
Production company : Gunaa Team Works
Release date : 9 October 2015
Language : Telugu, Tamil, Malayalam, Kannada, Hindi
Movie Budget : ₹80 crore (US$11 million)
Country : India

1:20 am : హాయ్ TeluguHub రీడర్స్ దర్శకత్వంలో అనుష్క,అల్లు అర్జున్,రానా,నిత్యామీనన్,కేథరిన్ నటించిన కాకతీయుల చరిత్ర ‘రుద్రమదేవి’ తెలుగు సినిమా రివ్యూ,ట్విట్స్ కు స్వాగతం..
1:35 am :థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానుల కోలాహం బాగా ఉంది.. గుణశేఖర్ ఎంతో కష్టపడి తీసిన చిత్రానికి ఈ రోజు విముక్తి కలిగింది..‘రుద్రమదేవి’ థియేటర్లో చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అభిమానులు. 
1:45 am : ఇప్పుడే థియేటర్లోకి గుణశేఖర్ అండ్ టీమ్ వచ్చారు.. చుట్టూ అభిమానులతో భలే సందడిగా ఉంది థియేటర్లో..
1:50 am : గుణశేఖర్ టీమ్ రాకతో థియేటర్లో సందడి మొదలైంది..ఫోటో క్లిక్స్..విజిల్స్..హంగామా.. చిత్రం 158 నిమిషాల నిడివితో ఇప్పుడే సినిమా టైటిల్స్ పడుతున్నాయి.
1:55 am : ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెల్పుతున్నారు.
2:00 am : బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.. చిరంజీవి వాయిస్ ఓవర్ తో కాకతీయుల చరిత్ర గురించి మార్కో పోలో ఇంట్రడ్యూస్ ఇవ్వడం వస్తుంది..
2:02 am : తెరపై కాకతీయు సామ్రాజ్యపు విషేషాల గురించిన సన్నివేశాలు వస్తున్నాయి.. వ్యూజువల్ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తున్నారు.. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
2:05 am : కొన్ని యానిమేషన్ సీన్లతో మార్కో పోలో ఎపిసోడ్ అయిపోయింది.. ఇప్పుడు యువరాజు హరిహర దేవుడు గా శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎంట్రీ ఇచ్చాడు. 
2:07 am : సినిమాలో గణపతి దేవ (కృష్ణం రాజు), శివదేవయ్య గారె( ప్రకాష్ రాజ్ ) ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యారు. కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేసినట్లు కనిపిస్తున్నాయి. 
2:07 am : సినిమాలో గణపతి దేవ (కృష్ణం రాజు), శివదేవయ్య గారె( ప్రకాష్ రాజ్ ) ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యారు. కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేసినట్లు కనిపిస్తున్నాయి. 
2:11 am : రుద్రమదేవి జన్మంచడం .. రుద్ర దేవ మహరాజు వెతికే మహరాణి పుట్టిందని భావిస్తారు.
2:15 am : గణపతి దేవ క్యారెక్టర్ నామ మాత్రంగానే చూపిస్తున్నారు. 
2:17 am : ఇప్పుడు తెరపైకి నాగదేవులు(బాబా సెహగల్) హరిహర మురారి దేవ బావమర్ధి గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 
2:20 am : తెరపైకి రుద్రమదేవి (అనుష్క) వచ్చింది.. ఏనుగుతో తలపడుతుంది.. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా చూపించారు. అనుష్క చాలా అందంగా కనిపిస్తుంది. థియేటర్లో చప్పట్లు.. విజిల్స్ తో మారు మోగుతుంది.
2:22 am : తెరపైకి రుద్రమదేవి (అనుష్క) వచ్చింది.. ఏనుగుతో తలపడుతుంది.. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా చూపించారు. అనుష్క చాలా అందంగా కనిపిస్తుంది. థియేటర్లో చప్పట్లు.. విజిల్స్ తో మారు మోగుతుంది. 
2:30 am : రుద్రమదేవి అనుష్క వాయిస్, ముఖంలో ఎక్స్ ప్రేషన్స్ అన్ని మారిపోయాయి..ఒక మహరాణి హోదాలో అద్భుతంగా కనిపిస్తుంది..కాకతీయ సామ్రాజ్యానికి మహరాణి చాలా బాగా కుదిరింది. 
2:35am : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రానే వచ్చాడు.. ఒకప్పుడు కొండవీటి దొంగ లో చిరంజీవి స్టయిల్ లో కనిపించాడు. థియేటర్లో హంగామా మొదలైంది. అల్లు అర్జున్ అభిమాను కేరింతలు, విజిల్స్ మొదలయ్యాయి. 
2:40am : గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చూపిస్తున్నారు..అల్లు అర్జున్ మాస్ లుకింగ్ లో ఆవేశపూరితమైన తెలంగాణ యాసలో డైలాగ్స్ కొడుతూ సినిమాలో కొత్త ఉత్తేజాన్ని తీసుకు వచ్చాడు.
2:48am : సినిమాలో ఇప్పటి వరకు ఉన్నసిచ్ వేషన్ ని గోనా గన్నారెడ్డి ఇంట్రడక్షన్ తో ఒక్కసారిగా మార్పులు తీసుకు వచ్చాడు..దర్శకులు గుణశేఖర్..సినిమా పిక్చరైజేషన్ , ఆర్ట్ వర్క్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 
2:50am : ముక్తాంబ (నిత్యామీనన్) ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది..
2:52am : వీరభద్రుడు (దగ్గుబాటి రానా) ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. చాలుక్య వీరభద్రుడుకి, గోన గన్నారెడ్డికి మద్య సన్నివేశం చాలా బాగుంది
2:55am : నాగదేవులు(బాబా సెహగల్) మరెోసారి తెరపైకి వచ్చాడు.
2:57am : రుద్రమదేవి, చాలుక్య వీరభద్రుడికి మద్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. 
3:03am : సినిమాలో ఎన్నో రాజకీయ కుతంత్రాలు..ఇతర సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతుంది.. నిత్యామీనన్, కేథరిన్ చాలా అందమైన యువరాణుల్లా కనిపిస్తున్నారు. 
3:03am : సినిమాలో ఎన్నో రాజకీయ కుతంత్రాలు..ఇతర సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతుంది.. నిత్యామీనన్, కేథరిన్ చాలా అందమైన యువరాణుల్లా కనిపిస్తున్నారు.
3:04am : హరి హర దేవుడు (సుమన్) రుద్రమ దేవికి ఎప్పుడూ సమస్యలు తీసుకు వస్తుంటాడు.. సుమన్ యాక్షన్ బాగుంది.
3:08 am : ఇప్పటి వరకు రుద్ర దేవ మహరాజు గా కనిపించింది మహిళ ఆమె ఎవరో కాదు రుద్రమదేవి(అనుష్క) ఇక్కడో ఓ పెద్ద ట్విస్ట్ వచ్చింది.. 
3:10 am : అనుష్క, బాబా సెహగల్ మద్య యుద్ద సన్నివేశాలు జరుగుతున్నాయి..సినిమా ఇంట్రవెల్ దిశగా సాగుతుంది. 
................విశ్రాంతి.................
3:17am : మురళి (ఆదిత్య) హరి హర దేవుడు (సుమన్) ఒక్కటౌతారు..వారు పథకానికి మదనిక (హంసనందిని)ని వాడుకుంటారు.
3:22am : సినిమాలో ఇప్పుడు కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి.
3:35am : ‘అవునా’ అనే రొమాంటిక్ సాంగ్ వస్తుంది..సెట్టింగ్స్, పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా తీశారు.
3:38am : గోన గన్నారెడ్డి,వీరభద్రుడికి మద్య సన్నివేశాలు చాలా ఉత్కంఠంగా ఉన్నాయి. గోన గన్నారెడ్డి విలన్ క్యారెక్టర్ లా క్రియెట్ చేస్తారు..


3:40am : రుద్రమదేవి కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంది.
3:45am : రుద్రమదేవికి, వీరభద్రుడికి యుద్ద సన్నివేశాలు వస్తున్నాయి.
3:50am : ముక్తాంబ (నిత్యామీనన్) రుద్రమదేవి మద్య జరిగే సన్నివేశాలు చాలా సన్నితంగా మనసుకు హత్తుకునే విధంగా ఎమోషనల్ గా ఉన్నాయి.
3:53am : మదనిక (హంసనందిని) ఒక ముఖ్యమైన రహస్యం సుమన్, ఆదిత్యలకు చెబుతుంది.
3:53am : రుద్రమదేవి గురించి రుద్ర దేవుడు అసలు రహస్యం తెలుసకుంటాడు..
3:55am : అనుష్క,నిత్యామీనన్,కేథరిన్ పాట వస్తుంది..ముగ్గురు ముగ్గురే అందం అంతా పాటలోనే కనిపిస్తుంది. పిక్చరైజేషన్, సెట్టింగ్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి.
3:59am : ఒక మహిళ తమ రాజ్యాన్ని పాలించేది అంటూ అందరూ వ్యతిరేకిస్తారు.


4:03am : ఒక మహిళ తమ రాజ్యాన్ని పాలించేది అంటూ అందరూ వ్యతిరేకిస్తారు. 
4:06am : రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణ సన్నివేశాల్లో అనుష్క చాలా బాగా నటించింది.


4:12am : దేవగిరి మహదేవ మళ్లీ వస్తాడు.. యుద్దనికి సన్నద్ధం అవుతాడు.
4:18am : చాలుక్య వీరభద్రుడికి, రుద్రమ దేవికి మద్య వచ్చే సన్నివేశము రాజతంత్రం బాగా తీశారు.
4:24am : యుద్ద సన్నివేశాలు వస్తున్నాయి..యానిమేష్,వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా అద్భుతంగా తీశారు. గుణశేఖర్ భారీ స్థాయిలో ఖర్చుపెట్టారంటే ఇది చూస్తే తెలుస్తుంది..
4:26am : గోన గన్నారెడ్డి మల్లీ ఎంట్రీ ఇచ్చాడు.. చిత్రంలో మరో ట్విస్ట్ రివీల్ అయ్యింది.. గోన గన్నారెడ్డి ఎంట్రీతో సినిమా మళ్లీ జోష్ అందుకుంది.
4:28am : యుద్దం సన్నివేశాలు పాము లాగా, గద్ద లాగా సైనికులు మారడం యుద్దానికి వెళ్లడం.. వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది.
4:30am : సినిమా భారీ క్లయిమాక్స్ సీన్ వస్తుంది.. పెద్ద మైదానంలో ప్రజలకు సందేశమిస్తూ రాణి రుద్రమదేవి ఎమోషనల్ స్పీచ్ తో సినిమా సమాప్తం అయింది.
4:35am : ఈ రకంగా మార్కో పోలా రుద్రమదేవి ఇతివృత్తం చెప్పి కథ ముగించేస్తాడు. తెలుగు జాతీ ఔన్నత్యం, అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఒక మహరాణి బలమైన కోరికి తెలుగు జాతిని ఒక్కటి చేసిన ఖ్యాతి రుద్రమదేవి దక్కింది.. సినిమా చూస్తున్నంత సేపు కొత్త అనుభూతి కలిగినట్లు అనిపిస్తుంది.


Stay on  TeluguHub.in
                 Rating: 4/5 ★★★★☆
Share on Google Plus

About Unknown

This is TeluguSongsZ.Net.We are here to get lot of updates in Telugu Movies, News, Song Downloads "Stay on iTelugu and TeluguHub " Thank You for Visiting us.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment